telangana govt

భూ ప్రక్షాళన చేద్దామనుకుని కేసీఆర్ చేతులు కాల్చుకున్నారా !

తెలంగాణలో సమీకృత భూరికార్డుల యాజమాన్యం విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి వెబ్‌పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ రికార్డులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఎక్కించాలని నిర్ణయించారు పాలకులు. అవినీతిని అరికట్టేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేద్దామని అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. దేశానికే ఆదర్శంగా ఉందామని భావిస్తే మరేదో జరిగింది. భూ పరిపాలన, రిజిస్ట్రేషన్‌ సేవలు రెండింటినీ...

తెలంగాణ సర్కార్ మీద హైకోర్టు సీరియస్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 10న కోర్ట్ కు  ప్రభుత్వం ఇచ్చిన అండర్ టేకింగ్ ను నిలబెట్టుకోలేక పోయారన్న కోర్టు ప్రభుత్వం ఇచ్చిన  మ్యానువల్ లో చాలా లొసుగులు ఉన్నాయని అభిప్రాయ పడింది. స్లాట్ బుకింగ్, పిటీఇన్ నంబర్ కోసం ఆధార్ కార్డ్ నంబర్ అవసరం...

బండి సంజయ్, అక్బరుద్దీన్ ‌ల‌పై కేసు న‌మోదు

గ్రేటర్ ఎన్నికలపై పోలీసులు నిఘా పెంచారు. నేత‌ల ప్ర‌చార తీరును నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఆరా తీస్తూ కేసులు న‌మోదు చేస్తున్నారు. ఇటీవ‌ల ప్రచారంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసిన ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రముఖుల సమాధులు, పవిత్ర కట్టడాలను...

ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన టీ.సర్కార్

ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణా ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిల చెల్లింపుల విధానాన్ని ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కారణంగా కోత విధించిన పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నారు. అలానే కరోనా కారణంగా జీతాల్లో కోత విధించిన అధికారులు, సిబ్బందికి...

తెలంగాణ‌లో హైఅల‌ర్ట్‌… అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు

తెలంగాణ వ్యాప్తంగా ‌నిన్న రాత్రి నుంచి కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వ‌ర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేసింది....

తెలంగాణలో ఇక అలాంటి వాటికి అనుమతులు ఉండవు..

అనుమతులని అతిక్రమించి ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతులు తీసుకున్నాక వాటికి అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేసుకోవడంపై సీరియస్ అయ్యింది. రెండంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని మూడు, నాలుగు... ఇలా రిజిస్ట్రేషన్లో ఒకటి, నిర్మించేదొకటి తరహా వాటిపై కఠినంగా వ్యవహరించనుంది. తాజాగా...

ఆ ప్రముఖ హాస్పిటల్ పై తెలంగాణ సర్కార్ వేటు..!

కరోనా పేరుతో ప్రజల నుంచి అధిక డబ్బు వసూలు చేసిన మరో ఆస్పత్రిపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. బంజారా హిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో కరోనా వైద్యం చేసే అనుమతులను రద్దు చేసింది. విరించి ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల నుంచి రోజుకి రూ. లక్ష చొప్పున వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే అధిక...

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అలాగే వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న...

కొత్త సెక్రటేరియట్.. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన ఫోటో..!

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. త్వరలోనే ఈ కొత్త డిజైన్‌కు సీఎం...

తెలంగాణలో వైన్ షాప్స్ @ 7am టు 1pm ఓన్లీ!

లాక్ డౌన్ కారణంగా మద్యం ముట్టక అల్లల్లాడిపోతున్న గ్లాస్ మెట్స్ కు శుభవార్త చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం! ఇంతకూ ఆ శుభవార్త ఏమిటంటారా... త్వరలోనే వైన్ షాపులు తెరిచేందుకు లైన్ క్లియర్ చేయడమే! ఈ మేరకు పరిమిత సంఖ్యలో వైన్ షాపులు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్న సర్కార్.. ఏయే ప్రాంతాల్లో ఏ షాపులకు అనుమతి...
- Advertisement -

Latest News

అభిమాని కాళ్ళు మొక్కిన స్టార్ హీరో..నెటిజన్లు ఫిదా..

సినీ స్టార్స్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.. వారికున్న క్రేజ్ తో అభిమానులు పెరుగుతారు..వారి సినిమాలె కాదు..అభిమాన హీరోల కోసం ఎన్నెన్నో చేస్తారు. సినిమాలకు మాత్రమే...
- Advertisement -

నేడే రాయలసీమ గర్జన సభ..లక్షల మందితో సభ !

ఇవాళ వైసీపీ మద్దతుతో జేఏసీ రాయలసీమ గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరుకానున్నారు. లక్ష మందిని సమీకరించాలని వైసీపీ...

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే?

రైతులందరికీ కేంద్రం తీపి కబురు చెప్పబోతోంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది....

ఖాళీ స్థలం ఉన్నవారికి రూ. 3 లక్షలు.. 15 రోజుల్లోనే విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఖాళీ స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు....

BREAKING : త్వరలోనే బండి సంజయ్‌ బస్సు యాత్ర

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బండి సంజయ్‌ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ముందస్తు ఎన్నికలు వస్తే పాదయాత్రకు...