YCP Party

పీకే శిష్యుల ఫైట్..ఏపీలో గెలుపు ఎవరిది?

నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల హవా పెరిగిపోయింది..రాజకీయ పార్టీలు సొంత వ్యూహాలని నమ్ముకుని ముందుకెళ్లడం కంటే..వ్యూహకర్తలని పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఈ వ్యూహకర్తల రాజకీయం వైసీపీతోనే మొదలైంది. 2014లో ఓటమితో జగన్..ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకుని 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పీకే టీంని కొనసాగిస్తున్నారు. ఇక 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాజకీయ చాణక్యుడుగా ఉన్న...

వైసీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా..? – ఎంపీ వేమిరెడ్డి

రేడియంట్ డెవలపర్స్ కు సంబంధించి ఎలాంటి కుంభకోణం లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇది రెండు ప్రైవేట్ పార్టీల మద్య కుదిరిన ఒప్పందమన్నారు. రేడియంట్ సంస్థ తో ఆయనకి 30 సంవత్సరాల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన మైనింగ్ కంపెనీకి స్పేర్ పార్ట్ లు వాళ్ళు సరఫరా...

గ్రామ వాలంటీర్ల ద్వారా నిఘా వేయడం తప్ప ప్రభుత్వం చేసింది ఏంలేదు – సిపిఎం రాఘవులు

రాష్ట్రంలోని భూ ఆక్రమణలపై ఓ ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పోలీట్ బ్యూరో సభ్యుడు రాఘవులు. భూముల సమస్యల పరిష్కారం చూపాలని అన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వం నిఘా వేయడం తప్ప ఏం చేయడం లేదన్నారు. దోచుకోవడం కోసమే ప్రభుత్వం వికేంద్రీకరణ అని పదే పదే మాట్లాడుతోందని ఫైర్...

 వంగవీటి బ్యాగ్రౌండ్ వర్క్..వైసీపీకి చెక్?

ఏపీ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాపు సామాజికవర్గంలో పట్టున్న వంగవీటి ఫ్యామిలీ..కొన్ని స్థానాల్లో గెలుపోటములని మార్చగలదు. కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వంగవీటి ఎఫెక్ట్ ఉంటుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వంగవీటి ఫ్యామిలీ ప్రభావం ఉంది. కానీ వంగవీటి రంగా వారసుడుగా ఉన్న రాధా మాత్రం రాజకీయాల్లో సక్సెస్...

పవనుడి..యుద్ధం మొదలు.!

ఇంతకాలం అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ..వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇకపై వైసీపీపై యుద్ధం ప్రకటించారు. ఇప్పటివరకు వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాటికి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చిన పవన్..ఇప్పటినుంచి వైసీపీకి వైసీపీకి బాషలోనే సమాధానం చెప్పాలని జనసేన...

బాబుతో కలిసే..పవన్ సీఎం?

మొత్తానికి వైసీపీ..టీడీపీ-జనసేనలని కలిసేలా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి కావాల్సిందే..టీడీపీ-జనసేన వేరు వేరుగా పోటీ చేయడం..అందుకే టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండటానికి...దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని చెప్పి పవన్‌కు సవాళ్ళు విసురుతున్నారు. కానీ వైసీపీ చేసే రాజకీయం వల్ల..అనూహ్యంగా టీడీపీ-జనసేనలు కలిసేలా ఉన్నాయి. తాజాగా విశాఖలో జరిగిన సంఘటనల నేపథ్యంలో...

ఉత్తరాంధ్ర సరే..కోస్తా-సీమ కలిసొస్తాయా?

ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయినట్లు కైన్పిస్తోంది..వైసీపీ ఎత్తుకున్న విశాఖ రాజధాని ఉద్యమం. మూడు రాజధానులు అని చెప్పి..మూడు రాజధానులతో లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ అని క్లియర్‌గా అర్ధమవుతుంది. పైకి మూడు ప్రాంతాల కోసమని చెబుతున్నా..మూడు ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనమే వైసీపీ టార్గెట్ అనేది క్లియర్. అయితే మూడు రాజధానులకు ప్రజా మద్ధతు...

విశాఖలో ట్రైయాంగిల్ ఫైట్..ఎత్తుకు పై ఎత్తు..!

రాజకీయ పార్టీలంటే రాజకీయాలే చేస్తాయి..పైకి ప్రజల మేలు కోసం ఏదో చేస్తున్నామని చూపించి..ప్రజల మద్ధతు పొందడానికి ఊహించని ఎత్తుగడలతో ముందుకెళ్తాయి. ఏపీలోని ప్రధాన పార్టీలు మొదట నుంచి అలాగే పనిచేస్తున్నాయి. ఎలాంటి రాజకీయం చేస్తే ఎన్ని ఓట్లు పడతాయనే కాన్సెప్ట్‌తో ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. అయితే దేశంలో ఎక్కడా...

ఎడిట్ నోట్: మైలేజ్..డ్యామేజ్.!

అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల తమ బలం ఇంకా పెరుగుతుందని అనుకుంటారు..కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉంటాయి..ప్రతిపక్షాల బలం పెరిగి..అధికార పార్టీ బలం తగ్గుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కు ఎక్కడకక్కడ చెక్ పెడుతూ వచ్చింది. ఆయన పర్యటనలు అడ్డుకోవడం, పోలీసులతో నిర్భందించడం లాంటివి...

అమరావతికి ఉత్తరాంధ్ర వ్యతిరేకమేనా?

ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రాజకీయ క్రీడ నడుస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన రాష్ట్రానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మద్ధతు ఇచ్చింది. సరే ఏదొకటి ముందు రాజధాని అంటూ వచ్చిందని ప్రజలు భావించారు. అమరావతి పెట్టినప్పుడు రాష్ట్రంలో పెద్దగా...
- Advertisement -

Latest News

సెక్స్ తర్వాత అవి భాధిస్తున్నాయా?అసలు కారణం ఇదే కావొచ్చు..

సెక్స్ లో ఉన్న మజా గురించి వేరొకరు చెబితేనో, చూస్తేనో.. లేక చదివితేనో ఆ ఫీల్ రాదు.. పర్సనల్ టచ్ ఉంటే అనుభూతి వేరేలా ఉంటుందని...
- Advertisement -

మరోసారి ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై ట్రోల్స్! కారణం.. మాలలో కూడా ఇట్లానే చేస్తావా?

ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోతున్నారు. ఇంకొంతమంది ట్రోల్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో యాటిట్యూడ్ స్టార్ ఒకరు. ఇంతకీ యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరో తెలుసు...

హిట్‌-2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి

శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో 'హిట్ 2' సినిమా రూపొందింది. ఈఒక యువతీ మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్...

సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నరేశ్‌-పవిత్ర లోకేశ్‌

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో అభ్యంతర వార్తలు వస్తున్నాయని ఫిర్యాదు...

Breaking : గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరకున్న పవన్‌.. రేపు ఇప్పటంకు

ఏపీ రాజకీయం ఇప్పటం చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఇటీవల ఇప్పటంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ బాధితులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. అయితే.. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల...