మార్కెట్లోకి స‌రికొత్త మోటార్ సైకిల్

-

భార‌త మార్కెట్లోకి స‌రికొత్త మోటార్ సైకిల్ దూసుకొచ్చింది. 184 సీసీ బీఎస్‌-6 ఇంజిన్ క‌లిగిన హార్నెట్ 2.0ను హోండా మోటార్ సైకిల్ ఇండియా గురువారం మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఈ బైక్‌తో 180-200 సెంగ్మెంట్‌లోకి హోండా ప్ర‌వేశించిన‌ట్ల‌యింది.

ఈ మోటార్ సైకిల్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, ప్ర‌త్యేక‌త‌ల‌ను సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. దీని ధ‌ర‌ను 1,26, 345 (ఎక్స్ షోరూం , గురుగ్రాం)గా నిర్ణ‌యించింది. కంపెనీ వెబ్‌సైట్‌, అధీకృత డీల‌ర్ల వ‌ద్ద బుకింగ్ ప్రారంభం అయిన‌ట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version