తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో టీవీని కొనాలకుంటున్నారా?

-

తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లు ఉండి, మంచి కంపెనీలో టీవీని కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్..ఈ రోజు అమెజాన్ అద్భుతమైన ఆఫర్ తో ఒక స్మార్ట్ టీవీని అందిస్తుంది.కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో అమెజాన్ ఈరోజు అఫర్ చేస్తోంది.55 ఇంచ్ స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో కేవలం 28 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. ఈ బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ఈరోజు అమెజాన్ Skywall నుండి వచ్చిన Skywall (55 inch) 4K UHD స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ఈ టీవీని Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది..

ఈ టీవీ ఫీచర్లు:

ఈ Skywall 55 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అంతేకాదు, ఇది 30W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ వర్సన్ తో నడుస్తుంది..మీకు నచ్చితే మీరు కూడా కొనుగోలు చెయ్యండి..త్వరగా ఈ ఆఫర్ కొద్ది గంటలు మాత్రమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version