REDMI 43-INCHES SMART TV X43:
ప్యానెల్ సైజ్: 43-ఇంచెస్ (50, 55 మరియు 65-ఇంచెస్ లో కూడా అందుబాటులో ఉంది)
ప్యానెల్ రిజల్యూషన్: 3840 x 2160p – 4K
ప్యానెల్ రిఫ్రెష్ రేట్: 60Hz
HDR 10 సపోర్ట్: వుంది
HDR 10+ సపోర్ట్: వుంది
డాల్బీ విజన్ సపోర్ట్: వుంది
బరువు: 6.5 కిలోలు
HDMI పోర్ట్‌లు: 3
USB పోర్ట్‌లు: 2
బ్లూటూత్: వుంది, 5.0
Wi-Fi: వుంది, డ్యూయల్ బ్యాండ్
ఈథర్నెట్: వుంది
స్పీకర్లు: 30W
అంతర్నిర్మిత నిల్వ: 16GB
ర్యామ్: 2GB
ధర: MRP: 28,999.
4K HDR టీవీ వలన కలిగే బెనిఫిట్స్:
HDR అండ్ SDR కంటెంట్ కి మంచి కలర్ రీప్రొడక్షన్.
సులభమైన రిమోట్ కంట్రోల్.
ప్యాచ్ వాల్.
ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్స్.
4K HDR టీవీ వలన కలిగే ఇబ్బందులు:
లో పీక్ బ్రైట్నెస్ ఫర్ HDR కంటెంట్.
ఆడియో ఇంకొంచెం బాగుండచ్చు.
4K HDR టీవీ రివ్యూ:
ఇది మంచి బడ్జెట్ టీవీ. మంచి ఫీచర్స్ ఈ టీవీ లో వున్నాయి. HDR అండ్ SDR కంటెంట్ కి మంచి కలర్ రీప్రొడక్షన్ వుంది. సులభమైన రిమోట్ కంట్రోల్ ఫీచర్ దీనిలో వుంది. అలానే ఈ టీవీ లో ప్యాచ్ వాల్ మరియు ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
REDMI SMART TV X43 డిస్ప్లే ప్యానెల్ మరియు పిక్చర్ క్వాలిటీ:
Redmi Smart TV X43లో D-LED బ్యాక్‌లైటింగ్ ఉంది. మూవీ మరియు స్టాండర్డ్ ప్రీసెట్‌లో, 250 మరియు 300 నిట్‌ల మధ్య గరిష్ట బ్రైట్నెస్ ని పొందొచ్చు. ఇది HDR కంటెంట్‌కు తక్కువగా ఉంటుంది.
REDMI SMART TV X43 గేమింగ్ ఫీచర్:
ఈ టీవీలో గేమింగ్ మొత్తం బాగానే ఉంది. ఇతర టీవీలలో వుండే సమస్య దీనిలో లేదు.
REDMI SMART TV X43 ఆడియో ఫీచర్:
దీనిలో ఆడియో ఫీచర్ మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉండచ్చు.
REDMI SMART TV X43 గురించి ఆఖరుగా:
దాదాపు అన్ని HDR ఫార్మాట్‌స్ వున్నాయి. అలానే కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. అలానే ఈ టీవీ సరళమైన డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా వుంది. TV యొక్క ప్యానెల్ HDR మరియు SDR కోసం చాలా మంచి కలర్ ఈ టీవీ కలిగి ఉంది.
ఆడియో అవుట్‌పుట్ యావరేజ్‌గా ఉంది. 29K ధర రీజనబుల్ గా వుంది. 4K 43-అంగుళాల టీవీ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక. ఈ బడ్జెట్ లో టీవీ తీసుకోవాలంటే ఈ టీవీ బెస్ట్ సెలక్షన్ అనే చెప్పాలి.