43 అంగుళాల స్మార్ట్‌ టీవీని రూ.11 వేలకే ఇలా ఆఫర్ లో పొందొచ్చు..!

మీరు తక్కువ ధరకే టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీనిని చూడాల్సిందే. తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనాలని అనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. మీకోసం ఒక సూపర్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఒక టీవీపై పలు రకాల ఆఫర్లు వున్నాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఉగాది సందర్భంగా ఈ ఆఫర్ ని పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ లో కొడాక్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై పలు ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి మీరు ఈ టీవీ పైన పొందొచ్చు. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి చూస్తే.. ఈ టీవీ పేరు కొడాక్ 7ఎక్స్ ప్రో. దీని స్క్రీన్ సైజ్ 43 అంగుళాలు.

అలానే అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇది. 50 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో ఇది మనకి అందుబాటులో వుంది. మీరు మీకు నచ్చిన దానిని కొనుగోలు చెయ్యచ్చు. ఇక దీని ధర వచ్చేసి రూ.24 వేలుగా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. బ్రిలియంట్ అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే కలిగి ఇది వుంది.

ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యాబ్ వంటి పాపులర్ యాప్స్ అన్నీ కూడా పని చేస్తాయి. అలానే ఈ టీవీకి క్రోమ్ కాస్ట్ ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం జరిగింది. పైగా ఈ టీవీ కి గూగుల్ అసిస్టెంట్ ఉంది. సౌండ్ ఔట్‌పుట్ 24 వాట్.

రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. బ్లూటూత్ , డ్యూయెల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఈ టీవీకి వుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా తగ్గింపు పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద తగ్గింపు పొందొచ్చు. ఇలా ఈ ఆఫర్ అలానే క్రెడిట్ కార్డు ఆఫర్లను కలుపుకుంటే ఈ టీవీని మీరు రూ. 11,500కే కొనుగోలు చేయొచ్చు.