డ్యూయల్ స్పీకర్‌తో రీయల్ మీ స్మార్ట్ టీవీ.. ప్రత్యేకతలు ఇవే..!

-

మీరు మంచి టీవీని కొనాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ టీవీ ఫీచర్స్ గురించి చూడాల్సిందే. నిజానికి ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం అయితే ఆఫర్స్ కూడా వున్నాయి. అయితే మరి డ్యూయల్ స్పీకర్‌తో వచ్చిన రీయల్ మీ స్మార్ట్ టీవీ గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు చూద్దాం.

 

రియల్ మీ స్మార్ట్ TV నియోలో 20W డ్యూయల్ స్పీకర్ వుంది. రియాలిటీ స్మార్ట్ టీవీ నియో 32-అంగుళాలలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W డ్యూయల్ స్పీకర్‌లు ఏయే టీవీ లో వున్నాయి. క్రిస్టల్ క్లియర్ సౌండ్‌కు ఇది బాగా పాపులర్. ఇది CC Castని కూడా కలిగి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే కనెక్టివిటీ ఎంపికలలో 2.4GHz Wi-Fi, రెండు HDMI పోర్ట్‌లు, USB టైప్-A పోర్ట్, AV పోర్ట్ ,LAN పోర్ట్ ఉన్నాయి. అలానే స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నుండి నేరుగా వారి టీవీకి మొబైల్ గేమ్‌లు లేదా మూవీస్ ని కనెక్ట్ చెయ్యచ్చు.

రియల్ మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచ్ LED HD READY, 1366 X 768 టీవీ స్పెసిఫికేషన్స్:

బ్రాండ్ రియల్ మీ

మోడల్ స్మార్ట్ టీవీ నియో
వారంటీ 1 సంవత్సరం
బాక్స్ లో టీవీ, రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, వాల్ మౌంట్, యూజర్ మాన్యుల్ & వారంటీ కార్డు
ధర 14999

టైపు LED

సైజు డియాగోనల్ 32 Inch
రెసొల్యూషన్ HD Ready, 1366 x 768
Led బ్యాక్ లైట్ టైపు Direct LED
రిఫ్రెష్ రేట్ 60 Hz
యాస్పెక్ట్ రేషియో 16:09
హారిజాంటల్ వ్యూయింగ్ యాంగిల్స్ 178 Degrees
వర్టికల్ వ్యూయింగ్ యాంగిల్స్ 178 Degrees
కర్వ్డ్ టీవీ కాదు
అల్ట్రా స్లిమ్ టీవీ కాదు

స్మార్ట్ టీవీ         అవును

Wifi ప్రెజెంట్    అవును
బ్యాండ్ సపోర్ట్    డ్యూయల్ బ్యాండ్
మిరాకాస్ట్‌స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ అవును
బ్లూటూత్          వుంది
ప్రాసెసర్ టైప్    క్వాడ్ కోర్
ఇన్‌బిల్ట్ యాప్స్  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్, హంగామా, ఈరోస్‌నౌ
ఇతర స్మార్ట్ ఫీచర్లు డిస్‌ప్లే మిర్రరింగ్, మై రిమోట్ యాప్‌లు, స్క్రీన్ కాస్టింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్ట్, వైఫై డైరెక్ట్, ఆండ్రాయిడ్.

Read more RELATED
Recommended to you

Latest news