పంచాంగం 26 ఫిబ్రవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, కృష్ణపక్షం అష్టమి, నక్షత్రం: అనూరాధ రాత్రి 11.04 వరకు, తదుపరి జ్యేష్ఠ, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.16 నుంచి 1.52 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.00 నుంచి 9.46 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.25 నుంచి 3.12 వరకు, వర్జ్యం: తె. 2.18 నుంచి 3.54 వరకు.

Read more RELATED
Recommended to you

Exit mobile version