పంచాంగం.. జూన్ 24 సోమవారం 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సప్తమి, నక్షత్రం : పూర్వాభాద్ర, అమృతఘడియలు : సాయంత్రం 6.05 నుంచి 7.41 వరకు, రాహుకాలం : ఉదయం 7.25 నుంచి 9.03 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.53 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు,తిరిగి మధ్యాహ్నం 3.21 నుంచి సాయంత్రం 4.13 వరకు,వర్జ్యం : ఉదయం 7.19 నుంచి 8.55 వరకు.

న్యూయార్క్

బహుళ సప్తమి : సాయంత్రం 4.43
పూర్వభద్ర : సాయంత్రం 5.33
వర్జ్యం : ఉదయం 4.11 నుండి 5.57 (25th)
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.28 నుండి 2.28 తిరిగి సాయంత్రం 4.27 నుండి 5.27
రాహుకాలం : ఉదయం 7.23 నుండి 9.15

డల్లాస్

బహుళ సప్తమి : మధ్యహ్నం 3.43
పూర్వభద్ర : సాయంత్రం 4.33
వర్జ్యం : ఉదయం 3.11 నుండి 4.57 (25th)
దుర్ముహుర్తం :  మధ్యహ్నం 1.58 నుండి 2.55 తిరిగి సాయంత్రం 4.48 నుండి 5.44
రాహుకాలం : ఉదయం 8.11 నుండి 9.57

సీడ్నీ

బహుళ సప్తమి : రోజు మొత్తం
పూర్వభద్ర : రోజు మొత్తం
వర్జ్యం : ఉదయం 11.49 నుండి 1.37
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.17 నుండి 12.56 తిరిగి మధ్యహ్నం 2.14 నుండి 2.53
రాహుకాలం : ఉదయం 8.18 నుండి 9.31

లాస్‌ఏంజిల్స్

బహుళ సప్తమి : మధ్యహ్నం 1.43
పూర్వభద్ర : మధ్యహ్నం 2.33
వర్జ్యం : ఉదయం 1.11 నుండి 2.57 (25th)
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.24 నుండి 2.21 తిరిగి సాయంత్రం 4.15 నుండి 5.12
రాహుకాలం : ఉదయం 7.34 నుండి 9.21

లండన్

బహుళ సప్తమి : రాత్రి 9.43
పూర్వభద్ర : రాత్రి 10.33
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : మధ్యహ్నం 1.36 నుండి 2.41 తిరిగి సాయంత్రం 4.52 నుండి 5.58
రాహుకాలం : ఉదయం 6.34 నుండి 8.57

Read more RELATED
Recommended to you

Exit mobile version