సెంట్రల్ రైల్వేలో స్కౌట్స్ & గైడ్స్‌ కోటా పోస్టులు

-

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(ఆర్ఆర్‌సీ) స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా కింద ఖాళీల భ‌ర్తీకి రైల్వేశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

స్కౌట్స్ అండ్ గైడ్స్‌ కోటా పోస్టులు:
మొత్తం ఖాళీలు: 12
విద్యార్హత‌ : ssc / iti / nac / inter విద్యార్హతతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ లో అర్హత కలిగి ఉండాలి.
వయసు : లెవెల్-1 పోస్టులకు 18-33
లెవల్ -2 పోస్టులకు 18-30 (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
ఎంపిక‌ విధానం : రాత‌ప‌రీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2019
దరఖాస్తుకు చివరితేది : 19.11.2019
ప‌రీక్ష తేది : 21.12.2019
వెబ్ సైట్ : http://www.rrccr.com

Read more RELATED
Recommended to you

Latest news