ఏప్రిల్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి..!

-

ఏప్రిల్ 1న సెలవు అయిపోయింది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న ఉగాది, ఏప్రిల్ 7న ఆదివారం, ఏప్రిల్ 13న రెండో శనివారం, ఏప్రిల్ 14న ఆదివారం… ఇలా సెలవులే సెలవులు…

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు. వరుస సెలవులు.. మీరు ముందుగా ప్లాన్ చేసుకోలేదంటే బ్యాంకు పనులు ఈనెలలో కష్టమే. ఏమున్నా ముందే ప్లాన్ చేసుకోండి. సాధారణంగా ఓ నెలలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలు కాకుండా ఏదైనా ఒకటి రెండు పండుగలు తగులుతాయేమో కానీ.. ఏప్రిల్ లో మాత్రం ఫుల్లు సెలవులు.

ఏప్రిల్ 1న సెలవు అయిపోయింది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న ఉగాది, ఏప్రిల్ 7న ఆదివారం, ఏప్రిల్ 13న రెండో శనివారం, ఏప్రిల్ 14న ఆదివారం, ఏప్రిల్ 17న మహవీర్ జయంతి, ఏప్రిల్ 19న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 21న ఆదివారం, ఏప్రిల్ 27న నాలుగో శనివారం, ఏప్రిల్ 28న ఆదివారం, ఎన్నిరోజులో లెక్కబెట్టారా? ఏప్రిల్ లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఓమైగాడ్.. మరి… సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి లేదంటే మీ లావాదేవీలకు దెబ్బ పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version