స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి ఝలక్.. డిసెంబర్ ఒకటి నుండి కొత్త రూల్స్..!

-

మీరు స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగిస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు ఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చార్జెస్ ని స్టేట్ బ్యాంక్ వసూలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఎస్బీఐ చార్జెస్ విషయం లో కీలక నిర్ణయం తీసుకోవడం తో కస్టమర్స్ కి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ కొత్త రూల్ వచ్చే నెల నుంచి కూడా అమలు లోకి రావడం జరుగుతుంది. దీని వలన కస్టమర్స్ కి కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఎస్‌బీఐ తాజాగా ఈఎంఐ ట్రాన్సాక్షన్ల పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనుంది.

ట్రాన్సాక్షన్లను ఈఎంఐ లోకి మార్చినా సరే చార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇవి డిసెంబర్ ఒకటి నుండి ఈ చార్జెస్ లో మార్పులు వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈఎంఐ లావాదేవీల పై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు పే చెయ్యాల్సి ఉంటుంది. పైగా దీనికి ఇతర పన్నులు అదనం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్ల లో, అలాగే రిటైల్ స్టోర్ల లో నిర్వహించే ఈఎంఐ ట్రాన్సక్షన్స్ కి చార్జీలు వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news