సమాచారం

రుణగ్రహితలకు హెచ్‌డీఎఫ్‌సీ తీపికబురు

హెచ్‌డీఎఫ్‌సీ తన రుణగ్రహితలకు భారీ ఊరట కలిగించింది. రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గృహరుణాలు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇటీవలె ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి లె లిసిందే. ఇప్పుడు అదే దారిలో హెచ్‌డీఎఫ్‌సీ కూడా తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు...

2020-21సంవత్సరానికి వడ్డీ రేట్లని ప్రకటించనున్న ఈపీఎఫ్ఓ.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరానికి ఈ రోజున వడ్డీ రేట్లని ప్రకటించనుంది. సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ ప్రకారం ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఈపీఎఫ్ఓ రేట్లు బాగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ ట్రస్టీ కేఈ రఘునాథన్ ఫిబ్రవరి 16న...

గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా? ఈ కొత్త రూల్స్‌ మీకు శుభవర్తే

మీరు గ్యాస్‌ సిలిండర్‌ వాడుతున్నారా? అయితే ఇది మీకు తీపి కబురే. రానున్న రోజుల్లో మీరు మీకు ఇష్టమైన డీలర్‌ నుంచి సిలిండర్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుందని నివేదికలు లె లుపుతున్నాయి. ఈ కొత్త ఆలోచన మన కేంద్రం తీసుకోవాలని యోచిస్తోంది. దీనివల్ల చాలామంది వినియోగదారులకు ఊరట లభించనుంది. ఇక రోజుల...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త.. లోన్ కోసం ఇలా చెయ్యండి…!

హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు కొత్త కార్ ని కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి సూపర్ ఆప్షన్ ఒకటి తీసుకు రావడం జరిగింది. అలానే తక్కువ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే... కొత్త కారుని కొనాలి అని అనుకుంటున్నారా..? డబ్బులు కోసం...

స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు…ఎంతంటే…!

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులకి ఇది భారమే..! వీటి ధరలు తగ్గక పోయిన గురువారం నుండి కూడా స్థిరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అటు, ఇటు మారాయి. వీటి ధరలు ప్రధాన నగరాల్లో ఎలా వున్నాయి అంటే..? దేశ రాజధాని ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.179 గా వుంది....

అడుగున ఉన్న రాళ్ళు కూడా అందంగా కనిపించే నది.. ఇండియాలోనే..

భారతదేశానికి ఉన్న ప్రకృతి సంపద తక్కువేమీ కాదు. శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ కచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని ఆఖరి భాగం వరకు అంతటా అతి సుందర దృశ్యాలే కనిపిస్తుంటాయి. అందుకే భారతదేశానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్యాటక ప్రాంతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేనికదే...

అమెజాన్ లోగోని ఎందుకు మార్చారంటే…?

ఈ-కామర్స్ సంస్థ ఆమెజాన్ లోగోని మార్చింది. ఈ కంపెనీ తన మొబైల్ యాప్ ఐకాన్‌ లోగో లో సీక్రెట్‌గా చిన్న మార్పుని జనవరిలో చేసింది. అయితే అది అందరికీ తెలిసిపోయింది. అంతకు ముందు షాపింగ్ కార్ట్ సింబల్‌ తో లోగో ఉండేది. అందులో ఓ బ్రౌన్ బాక్స్ ఉంటుంది. పైగా దానిపై బ్లూ టేప్...

IRCTC కీలక నిర్ణయం…!

కరోనా వైరస్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసినదే. అయితే ఒక్కొక్కటి మళ్ళీ క్రమంగా స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఈ మధ్యనే ఐఆర్​సీటీసీ అందించే రెడీ టూ ఈట్​ లేదా ఈ-కేటరింగ్​ సేవలను కూడా స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈ-కేటరింగ్ కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో...

అందరికీ అందుబాటులోకి కోవిన్‌ రిజిస్ట్రేషన్‌

కొంతమంది వినియోగదారులకు పనిచేయని కోవిన్‌ వెబ్‌సైట్ ఈ రోజు నుంచి కోవిన్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వివిధ రుగ్మతలతో బాధపడేవారికి అందుబాటులోకి తెచ్చింది. అర్హులైనవారు టీకా వేసుకోవడానికి కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రోజు ఉదయం 9 గంటల...

అప్పుడే పుట్టిన శిశువుకు కూడ ఆధార్‌.. ఇలా నమోదు చేయండి

యూఐడీఏఐ అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఆధార్‌ పొందే సౌలభ్యం కల్పించింది. పుట్టిన మొదటి రోజే శిశువుకు ఆధార్‌ తీసుకోవచ్చు ఎలా అంటే .. దీనికి శిశువు జనన ధ్రవీకరణ పత్రం అవసరం. ఆ పత్రాన్ని ఆస్పత్రి నుంచి పొందవచ్చు. తల్లి లేదా తండ్రి ఆధార్‌ కూడా అవసరం. కొన్ని ఆస్పత్రులు తమ ఆధార్‌ దరఖాస్తు...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -