సమాచారం

అందరికీ అందుబాటులోకి కోవిన్‌ రిజిస్ట్రేషన్‌

కొంతమంది వినియోగదారులకు పనిచేయని కోవిన్‌ వెబ్‌సైట్ ఈ రోజు నుంచి కోవిన్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వివిధ రుగ్మతలతో బాధపడేవారికి అందుబాటులోకి తెచ్చింది. అర్హులైనవారు టీకా వేసుకోవడానికి కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఈ రోజు ఉదయం 9 గంటల...

అప్పుడే పుట్టిన శిశువుకు కూడ ఆధార్‌.. ఇలా నమోదు చేయండి

యూఐడీఏఐ అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఆధార్‌ పొందే సౌలభ్యం కల్పించింది. పుట్టిన మొదటి రోజే శిశువుకు ఆధార్‌ తీసుకోవచ్చు ఎలా అంటే .. దీనికి శిశువు జనన ధ్రవీకరణ పత్రం అవసరం. ఆ పత్రాన్ని ఆస్పత్రి నుంచి పొందవచ్చు. తల్లి లేదా తండ్రి ఆధార్‌ కూడా అవసరం. కొన్ని ఆస్పత్రులు తమ ఆధార్‌ దరఖాస్తు...

SBI: హౌసింగ్ లోన్ తీసుకోవాలనే వాళ్ళకి సూపర్ ఛాన్స్…!

మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా...? అయితే మీరు ఖచ్చితంగా ఎస్బీఐ అందించే ఈ ఆఫర్ ని చూడాల్సిందే..! గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వాళ్లకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. అయితే గృహ రుణంపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్...

ఫ్లిప్‌కార్ట్ తీసుకున్న సరి కొత్త నిర్ణయం…!

ఫ్లిప్ కార్ట్ తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ-కామ‌ర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పర్యావరణానికి హాని కలిగించకూడదు అని కీలక నిర్ణయం తీసుకొచ్చింది. ఇక నుండి స‌రుకుల డెలివ‌రీకి పెట్రోల్ కార్గో వాహ‌నాల‌కు తోడుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను వినియోగించాల‌ని నిర్ణ‌యించింది. అలానే 2030 నాటికి 25 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తాం అని...

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో డ‌బ్బును పంపుకునే వెసులుబాటు ఉండ‌డ‌మే. అందువ‌ల్లే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా డిజిట‌ల్ పేమెంట్ల బాట ప‌ట్టారు. అయితే డిజిట‌ల్ పేమెంట్ అంటే సాధార‌ణంగా యూపీఐ ద్వారానే అవుతాయి. యాప్‌లు...

ఎస్‌బీఐ ఆఫ‌ర్.. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా త‌క్కువ వ‌డ్డీకే ఇంటి రుణం..

దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు అతి త‌క్కువ వ‌డ్డీకే గృహ రుణాల‌ను అందిస్తోంది. కేవ‌లం 6.80 శాతం వ‌డ్డీతోనే ఇంటి రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే రుణాల‌కు గాను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును కూడా వ‌సూలు చేయ‌డం లేద‌ని తెలియజేసింది. మార్చి నెల ఆఖ‌రు వ‌ర‌కు ఈ అవ‌కాశం అందుబాటులో...

RBI: చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ఇలా మార్చుకోండి…!

మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..? అయితే ఇలా మార్చుకోండి. తాజాగా నలిగిపోయిన, పాతబడిన, చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇక నోట్లు ఉంటే బాధ పడిపోకండి. ఈ నలిగిపోయిన నోట్లని, చిరిగిపోయిన నోట్లను మీ సమీపం లోని ఏ బ్యాంక్‌ కి వెళ్లినా ఎంతో సులువుగానే...

ఈపీఎఫ్ఓ వినియోగదారులకు కొత్త సేవలు… వివరాలు ఇవే..!

ఈపీఎఫ్ఓ వినియోగదారులకు కొత్త సేవలు స్టార్ట్ చేసింది. దీనితో ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే వెంటనే పరిష్కారం అవుతుంది. ఇక ఈ కొత్త సేవల కోసం పూర్తి వివరాల లోకి వెళితే... వినియోగదారులకి ఏమైనా సమస్యలు వస్తే దానికి వీలుగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. దీనితో బాగా బెనిఫిట్ ని పొందవచ్చు. ఎంప్లాయిస్...

IRCTC : భక్తుల కోసం తిరుపతి టూర్‌…!

IRCTC నుండి టూర్ ప్యాకేజీలు వస్తున్నా సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుపతి టూర్ ప్యాకేజీని అందించారు. మరి ఆ టూర్ వివరాల లోకి వెళితే.... హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఈ టూర్ ఉంటుంది. అలానే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. అలానే వెంకటేశ్వర...

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం ఇక సులభమే.. మార్చి నుంచి అంతా ఆన్‌లైన్‌లోనే..!

సాధారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లే కాదు.. ఆర్టీఏకు సంబంధించిన ఏ పని అయినా సరే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పటికే ఈ శాఖకు చెందిన అనేక సేవలను ఆన్‌లైన్‌ చేశారు. కానీ కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అనేక...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -