పేటీఎం: రూ.10 వేలని ఇలా సొంతం చేసుకోండి..!

పేటీఎం ద్వారా ఈజీగా మనం డబ్బులని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాల మంది ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. పేటీఎం వాడే వాళ్ళకి నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. దేశీ దిగ్గజ ఈవాలెట్ సంస్థ పేటీఎం నుండి ఇంటి రెంట్ కట్టిన, ఆఫీస్ రెంట్ కట్టిన మంచి బంపర్ ఆఫర్ ఒకటి ఇస్తున్నట్టు చెప్పింది.

 

cash
cash

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ దిగ్గజ ఈవాలెట్ సంస్థ పేటీఎం ఇలాంటి వారి కోసం బంపర్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా మీ ఇంటి అద్దె లేదా రూమ్ రెంటు చెల్లిస్తే రూ.10 వేలు పొందొచ్చు అని అంది.

కనుక అద్దె డబ్బులను యజమానికి పేటీఎం ద్వారా పంపిస్తే రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకో వచ్చు గమనించండి. కావాలంటే మీరు క్రెడిట్ కార్డు ద్వారా యజమాని బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బులు పంపొచ్చు. పేటీఎం నుండి కట్టిన ఈ ఆఫర్ పొందొచ్చు.

క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే అప్పుడు 1 శాతం చార్జీ చెల్లించుకోవాలి. అయితే క్రెడిట్ కార్డు కంపెనీలు మాత్రం కస్టమర్లకు రివార్డు పాయింట్లు అందిస్తాయి. ఈ బెనిఫిట్ కూడా మీకు వస్తుంది.