బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. మామూలు స్టార్ గా ఉన్న ప్రభాస్ బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచీ ఆయన నటించే సినిమాల బడ్జెట్టూ పెరిగింది, బిజినెస్సూ పెరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా అతనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. తాజాగా ఫేస్ బుక్ లో ఆయనకు 14 మిలియన్ల ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దీంతో దక్షిణాది సినిమా తారల్లో ప్రభాస్ ది ఒక రికార్డుగా చెబుతున్నారు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలలా ప్రభాస్ కి అభిమానులున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పచ్చు.
ప్రభాస్ సరికొత్త రికార్డ్..!
-
Read more RELATEDRecommended to you
పాకిస్తాన్ గాజులు ధరించేలా చేస్తాం.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..!
పాకిస్థాన్ అణుశక్తికి ఇండియా కూటమి నేతలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ...
Anji N -
వైసీపీ ఫ్రస్టేషన్ కు దాడులే నిదర్శనం : చంద్రబాబు
ఓటర్ పై తెనాలి ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్టేషన్ కు...
Anji N -
సీఎం రేవంత్ రెడ్డి పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నాం : సీఈవో వికాస్ రాజ్
2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉందని...
Anji N -