కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి..!

-

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెంటనే తన మంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఫార్మ్ హౌస్ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రేవంత్. కేంద్ర ప్రభుత్వ జీవోను ఉల్లంఘించారని..దానిని బయట పెట్టబోతే తన మీదే కేసు పెట్టారన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దీనిపై ఎక్కడి వరకైనా వెళతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news