తెలంగాణలో కరోనా మహమ్మారి భారీగా వ్యాపిస్తుంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాగా నేడు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లో 1850 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1572 కేసులు నమోదయ్యాయి. వాటిలో రంగా రెడ్డి 92 మేడ్చల్ 53 వరంగల్ 31 లా ఉన్నాయి. కాగా నేడు మరో ఐదు మంది ప్రాణాలు విడిచారు దాంతో మృతుల సంఖ్య 288 కు చేరింది. రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 22312 కి చేరింది వాటిలో యాక్టివ్ కేసులు 10537 గా ఉన్నాయి.
తెలంగాణలో 1850 కొత్త కరోనా కేసులు…!
By anurag s
-
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -