అల్లు వారసులు ఎంత క్యూట్ గా ఉన్నారో కదా..!

-

ఏ చిత్రసీమలో అయినా సరే హీరో హీరోయిన్లకు మాత్రమే కాకుండా వారి కుటుంబ వ్యక్తులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల భార్యలు అలాగే వారి పిల్లల విషయంలో ఇలాంటి ఫాలోయింగ్ ఎక్కువగా కనబడుతుంది. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తెలుగు స్టార్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు వారి పిల్లల ఫోటోలు షేర్ చేసినప్పుడు అభిమానులు ఎంతగానో వాటికి స్పందిస్తుంటారు. వీడియో, ఫోటోలు లాంటివి స్టార్లు వారి కుటుంబ సభ్యుల వి ఏవైనా షేర్ చేస్తే అభిమానులు తెగ సంబరపడిపోతుంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా బన్నీ భార్య స్నేహ రెడ్డి తన కొడుకు, కూతురు కలిసి ఉన్న క్యూట్ ఫోటో ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

allu child
allu child

వారిద్దరు రైన్ కోట్ ధరించి వర్షం పడుతున్న సమయంలో నిలుచుని ఉండగా, ఆ సన్నివేశాన్ని కెమెరా ద్వారా బంధించి ఆ ఫోటోని సోషల్ మీడియా ద్వారా అల్లు అభిమానులకు షేర్ చేసింది స్నేహ రెడ్డి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిపివేశారు. కరోనా ప్రభావం తగ్గాక మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

 

View this post on Instagram

 

❤️

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Jul 11, 2020 at 5:27am PDT

Read more RELATED
Recommended to you

Latest news