సృష్టిలో మనిషికి సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు. ఏది అయినా సరే మనకు సాధ్యమే. ప్రాణం పోయడం అయినా ప్రాణం తీయడం అయినా సరే మన చేతిలో పని అనే విషయం చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఒక చిలక చనిపోయింది. అది గుడ్లు పెట్టగా ఒక గుడ్డులో నుంచి బయటకు రావడానికి ఒక చిట్టి చిలుక రెడీ గా ఉంది. దాన్ని జాగ్రత్తగా బయటకు తీసారు గుడ్డు పగలకొట్టి.
దాని నుంచి బయటకు తీసి దానికి ప్రాణం పోశారు. నిదానంగా దాని కోసం వేడి నీళ్ళు, పోష్టిక ఆహారం అందించి దాన్ని ఎగిరే విధంగా పెంచి పెద్ద చేసారు. దాని ఆలనా పాలనా అన్నీ జాగ్రత్తగా చూసి దాన్ని బ్రతికించారు. అది బ్రతికి ఎగురుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా సూపర్ అంటూ ఇది సృష్టిలో మరో గొప్పతనం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ని పర్వీన్ కష్వాన్ అనే భారత అటవీ శాఖ అధికారి పోస్ట్ చేసారు.
Sweetest thing to watch. The parrot mother died, so he raised the baby. Just beautiful. pic.twitter.com/gbMgMfMpCj
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 6, 2020
p