తెరాస పార్టీ 10 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను తెరాస అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటించారు. కీలకమైన ఖైరతాబాద్ స్థానాన్ని దానం నాగేందర్‌కు దక్కించుకున్నారు.
రెండో జాబితా అభ్యర్థులు
- ఖైరతాబాద్ – దానం నాగేందర్
- అంబర్ పేట్ – కాలేరు వెంకటేశ్
- మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
- హుజూర్ నగర్ – శానంపూడి సైదిరెడ్డి
- వరంగల్ తూర్పు – నన్నపనేని నరేందర్
- వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్
- చొప్పదండి – సొంకె రవిశంకర్
- మేడ్చల్ – మల్లారెడ్డి
- గోషామహల్ – ప్రేమ్ సింగ్ రాథోడ్
- చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ
మొత్తం మీద 119 స్థానాలకు గాను 117 స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.