ప్రజా యుద్ధ నౌక గద్దర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విధంగా… గజ్వేల్ లో పోటీచేస్తారని సర్వత్రా చర్చజరిగింది…కానీ శనివారం రాత్రి ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. సేవ్ నేషన్, సేవ్ కన్ స్టిట్యూషన్ లో భాగంగా దేశ వ్యాప్తంగా తాను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. దేశం కోసం మరో ఉద్యమాన్ని తాను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి కేంద్రం పై పోరాటానికి సిద్ధమైనందుకు తాను సంతోషం వ్యక్తం చేశారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారెవ్వరైనా సరే వారితో కలిసి ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. నాడు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఫలాలు ప్రజలకు అందలేదంటూ ఆయన పేర్కొన్నారు.
గద్దర్ పోటీ చేయనట్లేనా?
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఇప్పటివరకు కాంగ్రెస్సే 80 సార్లు రాజ్యాంగంలో సవరణలు చేసింది :నితిన్ గడ్కరీ
బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని...
Ganesh -
తీహార్ జైలు నుంచి విడుదల…ప్రచారం మొదలుపెట్టిన సీఎం కేజ్రీవాల్
లోక్సభ ఎన్నిక ల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని...
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆయా పార్టీల నేతలు భారీ...
Ganesh -