ఏపీలో “ఆరోగ్య మిత్ర” 90 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

-

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ శ్రీకాకుళం, కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దికన కింది పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టులుఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్స్‌
మొత్తం ఖాళీలు: 90
జిల్లాల వారీగా ఖాళీలు:
కృష్ణా-62 (ఆరోగ్య మిత్ర‌-55, టీం లీడ‌ర్స్‌-07),
శ్రీకాకుళం‌-15 (ఆరోగ్య మిత్ర‌-14, టీం లీడ‌ర్స్‌-01),
విజ‌య‌గ‌రం‌-13 (ఆరోగ్య మిత్ర‌-12, టీం లీడ‌ర్స్‌-01).

అర్హతలు‌: పోస్టును బట్టి బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, ఎంఫార్మ‌సీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, కంప్యూట‌ర్ స్కిల్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా చేస్తారు.
ఖాస్తు: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్ ద్వారా.
చివరితేది కృష్ణా జిల్లా- నవంబర్‌ 5,   శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం-నవంబర్‌ 6. పూర్తి వివరాల కోసం సంబంధిత జిల్లాల వెబ్సైట్ చూడచ్చు

[pdf-embedder url=”https://manalokam.com/wp-content/uploads/2020/10/aarogya-mitra.pdf”]

Read more RELATED
Recommended to you

Latest news