మిల్కీ బ్యూటీ పొట్టి డ్రెస్.. వైరల్ అవుతున్న స్టిల్స్..!

-

దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మిల్కీబ్యూటీ తమన్నా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందాలతో ఎప్పుడు ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీ హీరోయిన్గా దక్షిణాది చిత్రపరిశ్రమలో గడుపుతుంది తమన్నా. అయితే అందాల ఆరబోతలో కూడా ఈ అమ్మడు ఎక్కడ వెనకడుగు వేయదు అన్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవలే తమన్నా వేసుకున్న డ్రెస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల పొట్టి డ్రెస్ వేసుకుని మాస్కు పెట్టుకున్న ఈ అమ్మడు ముంబైలో దర్శనమిచ్చింది. ఈ క్రమంలోనే ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకున్న ఈ అమ్మడు కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ అమ్మడు వేసుకున్న పొట్టి డ్రెస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news