డబ్బు కోసం ఒళ్లు రూ 10

-

వ్యభిచారం అంటే కొంతమంది డబ్బు కోసం ఒళ్లు అమ్ముకోవడం. ఇది దాదాపు అన్ని దేశాల్లోనూ చూస్తూనే ఉన్నాం. కొందరు మహిళలు బ్రతకడానికి వ్యభిచారులుగా మారుతుంటే..ఇంకొందరు మోసపోయి ఈ వృత్తిలోకి దిగుతుంటారు.అయితే చాలా దేశాలు వ్యభిచారాన్ని నియంత్రించాలని ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. అలాంటి బంగ్లాదేశ్ ఒకటి. అవును ఇటీవలే బంగ్లాదేశ్ లో వ్యభిచారాన్ని ప్రభుత్వం లీగల్ చేసింది.

ఈ క్రమంలోనే అక్కడ అతి తక్కువ ధరకే వేశ్యలు దొరుకుతున్నారట. ఇక ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో చాలా మంది ఈ వృత్తిని ఎంచుకున్నారట. ముఖ్యంగా ప్రభుత్వం వ్యభిచారాన్ని లీగల్ చేశాక..ఆ దేశంలోని దౌలాటిదయ అనే ప్రాంతంలో ఏకంగా రెండు నుంచి మూడు వేల మంది ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక మరింత మంది మహిళలలు ముందుకు రావడంతో అతి తక్కువ రేటుకే వ్యభిచారం చేయాల్సి వస్తుందంట. అందువల్లే ఈ ప్రాంతంలో రూ.10 నుంచి రూ.5వేల వరకు వేశ్యలు దొరుకుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news