దారుణం : నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు రేప్ అటెంప్ట్ !

-

బంజారా హిల్స్ అంబేద్కర్ నగర్ లో దారుణం జరిగింది. నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక  తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి చెన్నయ్య అనే 50 ఏళ్ళ వ్యక్తీ మచ్చిక చేసుకున్నాడు.

rape
rape

ఓ రోజు చిన్నారి ఇంట్లో కనిపించకుండా పోయింది. ఇంటి పక్కల వెతుకుతుండగా చెన్నయ్య ఇంట్లో నుంచి చిన్నారి వస్తూ కనిపించింది. అనంతరం చిన్నారి ఏడుస్తుండడంతో విషయం గమనించిన తల్లి ఏమయింది అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం చెన్నయ్య పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news