మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !?..

-

బంగారం ధర అల్ టైం హాయ్ కి చేరుకుంని మల్లి పరుగులు పెడుతుంది . నిన్నటివరకు మూడు రోజులు భారీగానే పెరిగింది బంగారం ధర . మరి ఈ రోజు కూడా పుత్తడి ధర అల్ హై కి చేరుకొని చాల పెరిగింది .వరుసగా నాల్గవ రోజు కూడా బంగారం ధర పెరగటం బులియన్ మార్కెట్ లో కాస్త కొనుగోళ్లు డల్ అయ్యాయని చెప్పొచ్చు . హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందంటే …ముంబై బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారానికి 390 రూపాయలు పెరిగింది .హైదరాబాద్ లో 400 రూపాయల పెరుగుదల కనిపిస్తుంది .24 క్యారెట్ల బంగారం ధర 51 వేల మార్క్ దాటేసింది . 22 క్యరెట్ల బంగారం ధర 47 వేలకు దగ్గరగా వుంది . 46700 రూపాయలకు ట్రేడ్ అవుతుంది .

24 క్యారెట్స్ పసిడి ధర 51050 రూపాయలకు ట్రేడ్ అవుతుంది . నవంబర్ ఒకటి నాటికి దేశం లో 10 గ్రాముల బంగారం ధర 22 కారెట్స్ 49 వేల 960 గా ఉంది . 24 కారెట్ల బంగారం ధర 50900 గ ఉంది . నవంబర్ 9 నాటికీ 22 కారెట్ల పసిడి విలువ 51190 కి చేరింది . 24 క్యారెట్లు కు 52230 కి చేరింది . ఇక వెండి కూడా ఈ రోజు 700 రూపాలు పెరిగి 67700 కి ట్రేడ్ అవుతుంది .విశాఖపట్టణం , విజయవాడ ,హైదరాబాద్ లో కిలో 700 రూపాల పెరుగుదల నమోదు చేసుకుంది వెండి . ఆంధ్ర ప్రదేశ్ , తెలంగానాలో కూడా వెండి కి రెక్కలు వచ్చాయి అనే చెప్పాలి .

కిలో వెండి 71500 కి ట్రేడ్ అవుతుంటే …ముంబై బులియన్ మార్కెట్ లో 67500 కి చేరింది . ఈ నాలుగు రోజుల్లోనే వెండి ధర 4800 రూపాయలకు చేరింది . వెండి ఈ మధ్య కొనుగోళ్లు బాగా పెరిగి పోయాయి . దీంతో ఇటు కాయిన్స్ తయారీ దారులు అదే విధంగా మిగిలిన వస్తువులు ఆభరణాల తయారీ గత 15 రోజులుగా ఊపు అందుకుంది . ఈ ప్రధాన కారణాలతో బంగారం ,వెండి ధరలు బాగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి . వచ్చే రోజుల్లో పుత్తడి ధర మరింత తగ్గే సూచనలున్నాయంటున్నారు బులియన్ వ్యాపారాలు . ముక్యంగా హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందనేది చూస్తే 24 క్యారెట్స్ 51 వేల మార్క్ దాటి 51050 కి ట్రేడ్ అవుతుంటే ,22 కారెట్ల బంగారం ధర 46800 కి ట్రేడ్ అవుతుంది .

Read more RELATED
Recommended to you

Latest news