తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు శుభవార్త. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 210 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 120 తగ్గింది. అలాగూ బెంగళూర్ తో పాటు ముంబై వంటి నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. గత కొద్ధి రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతన్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటనే భయపడే వారు.
అయితే ఈ రోజు సామాన్య ప్రజలకు బంగారం ధరలు తగ్గడం కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. అయితే ఢిల్లీ తో పాటు కోల్ కత్త వంటి నగరాల్లో బంగారం ధరలు మాత్రం కాస్త పెరిగాయి. అయితే ఈ రోజు బంగారం ధరల మార్పు తో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.48,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,620 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.47,930 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,930 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.48,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,400 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.