Silver Price Update : వెండి కొనుగోలు దారుక‌లు శుభ‌వార్త ! భారీగా తగ్గిన వెండి ధ‌ర‌

-

దేశ వ్యాప్తంగా ఉన్న వెండి కొనుగోలు దార‌ల‌కు ఇది శుభ‌వార్త అని చెప్ప‌వ‌చ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గింది. మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఒక కిలో గ్రాము వెండి పై రూ.700 చోప్పున త‌గ్గింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్ క‌త్త తో పాటు బెంగ‌ళూర్ వంటి న‌గ‌రాల్లో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 800 త‌గ్గింది. దీంతో పెళ్లిల సిజ‌న్ లో వెండి కొనుగోలు చేయాల‌నుకున్న వారు ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడే కొనుగోలు చేస్తున్నారు.

కాగ వెండి ధ‌ర‌లు కొద్ది రోజుల నుంచి వ‌రుస‌గా వ‌రుస గా పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు భారీ గా త‌గ్గ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింద‌నే చెప్పాలి. అయితే త‌గ్గిన ధ‌ర‌ల‌తో దేశ వ్యాప్తం గా ప్ర‌ధాన న‌గ‌రాల‌ల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,000 గా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ని విజ‌య‌వాడ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,000 గా ఉంది.

దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,400 గా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబై న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,400 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,400 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news