విజయవాడ జీజీహెచ్‌లో ఉద్యోగాలు

-

విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కోరుతున్నది.


మొత్తం ఖాళీలు: 117
పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాల
అర్హత పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, స్పెషలైజేషన్ కోర్సులు చేసి ఉండాలి
వయస్సు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2021, డిసెంబర్ 15
వెబ్‌సైట్: https://Krishna.ap.gov.in/

Read more RELATED
Recommended to you

Latest news