న‌మస్తే పెట్ట‌లేద‌ని.. యువకుడిపై దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే

-

పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్ప‌డ్డాడు. ఛార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడి పై ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖ‌న్‌ దాడి చేశారు. కనిపిస్తే నమేస్తే పెట్టలేదు అంటూ ముంతాజ్ ఖాన్ హుంగమా క్రియేట్ చేశారు. అర్ధ రాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జీలని పై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్.

అయితే..ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడి పై హుస్సేనిఅలం పీఎస్ లో జీలని పిర్యాదు చేశారు. ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేయలేదు హుసేని అలం పోలీసులు. Mim ఎమ్మెల్యే కావడంతో హైదరాబాద్ పోలీసులు బెబోలెత్తిపోతున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న Cctv లో రికార్డ్ అయింది. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది. దీనిపై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news