హాలియా మున్సిపాలిటీలో జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఎడమ కాలువ వెంట నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డ్, డిజిటల్ లైబ్రరీ, వైకుంఠధామంకి వెళ్లే రహదారి, సాగర్ రోడ్లో మధారిగూడెం మేజర్ కాలువ ప్రవహించే ప్రాంతాన్ని కలెక్టర్ జీవన్ పాటిల్ తో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పర్యటించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
By Naga Babu
-
Previous article