ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ కు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 21 నల్లగొండ ఆర్ఎం కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని రీజినల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.అభ్యర్దులు 10వ తరగతి మెమో,ఐటిఐ సర్టిఫికెట్,క్యాస్ట్,ఇన్ కం,ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం ఇతర సర్టిఫికెట్స్ తీసుకుని హాజరు కావాలన్నారు.డిపోల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపారు.