నల్గొండ: బ్యాక్ లాగ్ పోస్టులను మంజూరు చేయాలి

-

ఉమ్మడి జిల్లాలో ఆగిన వికలాంగుల బ్యాక్ లాగ్ నోటిఫికేషన్ స్పెషల్ సర్క్యులర్ ద్వారా తక్షణమే మంజూరు చేయాలని విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటరీ దివ్య దేవరాజన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శలు వనం సురేష్, బోడ శంకర్ లు మాట్లాడుతూ.. లోకల్ క్యాడర్ జీఓ 2018 అమలు నేపథ్యంలో జిల్లాలో ఆగిన వికలాంగుల బ్యాగ్ లాక్ పోస్టులు మంజూరు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news