RGV : “ఖత్రా” ట్రైలర్ రిలీజ్.. శృంగారంలో రెచ్చిపోయిన అప్సర, నైనా గంగూలీ

-

సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు.

ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ. అలాగే శృంగార జీవిత కథ అంశాలు కూడా తెరకెక్కించే దిట్ట రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలోనే తాజాగా కత్ర అనే సినిమాను తీశారు వర్మ. ఈ సినిమా పూర్తిగా క్రైమ్ కథాంశం. ఇందులో టాలీవుడ్ ఐటం బాంబ్ అప్సర, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించారు.

ముఖ్యంగా వీరిద్దరి మధ్య లవ్ బాండింగ్ రామ్ గోపాల్ వర్మ చాలా బాగా చూపించారు. ఇంగ్లీష్ మూవీ తరహాలోనే లెస్బియన్ సెక్స్ ను ఆయన పరిచయం చేశారు. ఇందులో అప్సరా రాణి, నైనా గంగూలి మధ్య రొమాంటిక్ సీన్లు ట్రైలర్కు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ఓ టి టి లో విడుదల కానున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news