ప్రాక్టీస్ బిట్స్: షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్

-

1. SCO సంస్థ ఏర్పడిన సంవత్సరం?
1. 1995
2. 1996
3. 1998
4. 1997

2. SCO ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
1. ఢాకా
2. ఇస్లామాబాద్
3. తాష్కెంట్
4. బీజింగ్

3. భారతదేశం SCOలో ఏ సంవత్సరం నుంచి పర్యవేక్షక దేశంగా ఉన్నది?
1. 2010
2. 2005
3. 2007
4. 2015

4. ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఏ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది?
1. ఒట్టావా డిక్లరేషన్
2. ఆర్కిటిక్ డిక్లరేషన్
3. ఢిల్లీ డిక్లరేషన్
4. సింగపూర్ డిక్లరేషన్

5. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో ప్రస్తుత సభ్యత్వదేశాల సంఖ్య?
1. 7
2. 9
3. 8
4. 6

6. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో గల పర్యవేక్షక ఆర్కిటికేతర దేశాల సంఖ్య?
1. 12
2. 13
3. 11
4. 14

7. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది?
1. 1971
2. 1981
3. 1977
4. 1961

8. అరబ్ దేశాల కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1. 1945
2. 1946
3. 1947
4. 1948

9. ఆర్కిటిక్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
1. నార్వే
2. డెన్మార్క్
3. ఫిన్‌లాండ్
4. ఐస్‌లాండ్

10. హార్ట్ ఆసియా సదస్సులోని సభ్య దేశాల సంఖ్య?
1. 10
2. 18
3. 14
4. 12

జవాబు

1. SCO సంస్థ ఏర్పడిన సంవత్సరం?
జవాబు: B. 1996
1996లో ఏర్పడినటువంటి ప్రాంతీయ భద్రతా సంస్థ షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్

2. SCO ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
జవాబు: D. బీజింగ్
చైనా రాజధాని బీజింగ్‌లో SCO ప్రధాన కార్యాలయం కలదు

3. భారతదేశం SCOలో ఏ సంవత్సరం నుంచి పర్యవేక్షక దేశంగా ఉన్నది?
జవాబు: B. 2005
2005 నుంచి భారత్ SCOలో పర్యవేక్షక దేశంగా ఉన్నది

4. ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఏ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది?
జవాబు: A. ఒట్టావా డిక్లరేషన్
1996లో ఒట్టావా డిక్లరేషన్ ఆర్కిటిక్ కౌన్సిల్ ఏర్పడింది

5. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో ప్రస్తుత సభ్యత్వదేశాల సంఖ్య?
జవాబు: C. 8
ఆర్కిటిక్ కౌన్సిల్‌లో ప్రస్తుతం ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి

6. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో గల పర్యవేక్షక ఆర్కిటికేతర దేశాల సంఖ్య?
జవాబు: A. 12
ఆర్కిటిక్ కౌన్సిల్‌లో 12 పర్యవేక్షక ఆర్కిటికేతర దేశాలు ఉన్నాయి

7. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది?
జవాబు: C. 1977
1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది

8. అరబ్ దేశాల కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు: A. 1945
అరబ్ దేశాల కూటమి 1945, మార్చి 22న కైరోలో స్థాపించబడింది

9. ఆర్కిటిక్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
జవాబు: A. నార్వే
ఆర్కిటిక్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం నార్వేలో కలదు

10. హార్ట్ ఆసియా సదస్సులోని సభ్య దేశాల సంఖ్య?
జవాబు: C. 14
హార్ట్ ఆసియాలోని సభ్య దేశాలు 14. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అజర్‌బైజాన్, చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, టర్కీ, తుర్క్‌మినిస్తాన్, యూఏఈ

Read more RELATED
Recommended to you

Latest news