ఎద అందాలతో రెచ్చగొడుతున్న ప్రియాంక సింగ్‌..

-

జబర్ధస్త్‌ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లకు లైఫ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంట్‌ ఉన్న ఎంతో మంది ఆ షో ద్వారా నిలదొక్కుకున్నారు. ఈ షోలో లేడీ గెటప్‌ లు వేసి.. ఫేమస్‌ అయిన సాయి తేజ్‌.. ఆ తర్వాతి కాలంలో.. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు. తన పేరు కూడా ప్రియాంకా సింగ్‌ గా మార్చుకున్నాడు. సాయితేజ గా అందరికీ.. తెలిసినా.. కూడా తను మాత్రం చిన్నప్పటి.. నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక.

స్క్రీన్‌ పై కామెడీ చేసే తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని ఆమె గతంలో తెలిపింది. తనకు ఐదేళ్లు ఉన్నప్పటి.. నుంచి అక్క బట్టలు వేసుకోవడం.. ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ.. తెలియకుండా చేసానని చెబుతోంది ఈ బ్యూటీ. అలాగే.. జబర్ధస్త్‌ బాగా రాణించి… బిగ్‌ బాస్‌ 5 లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది ప్రియాంక సింగ్.

బిగ్‌ బాస్‌ షోలోనూ బాగానే రాణించిన ఈ భామ.. మధ్యలోనే ఎలిమినేట్‌ అయింది. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య కాలంలో.. ప్రియాంక సింగ్‌.. తన లేలేత అందాలతో ఫ్యాన్స్‌ ను రెచ్చగొడుతుంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా నైటీపై దర్శనమించింది ఈ బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా.. నైటీ వేసుకుని.. కోర చూపులతో.. రెచ్చి పోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు…హాట్‌ కామెంట్లు పెడుతూ… రెచ్చిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news