ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఉప్పల్

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక సంవత్సరంలో 800 కేసులు పైగా పరిష్కరించి.. ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఉప్పల్ నిలిచింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్, మల్కాజిగిరి డిసిపి రక్షిత మూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఉప్పల్ పోలీసు అధికారులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news