నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 579.000 అడుగులు (284.50 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు, ఎస్ఎల్బీసీ, జల విద్యుత్ కేంద్రానికి మొత్తం కలిపి 24,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ నుండి 7,000 క్యూసెక్కులు ఇన్ ప్లో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముఖ్య సమాచారం
By Naga Babu
-
Previous article
Next article