కరీంనగర్ : పెద్దమ్మగుడి వద్ద ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

-

accident
accident

వేములవాడ పట్టణ శివారులోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం పెద్దమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో అతను లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news