మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు మెదక్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, యాదాద్రిలో 2023లో వైద్య కళాశాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా టిఎన్జీఓ నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు
By Network
-
Previous article
Next article