ప్రియుడితో భార్య అక్రమ సబంధం…ప్రైవేట్ భాగాలను దారంతో భర్త దారుణం !

-

ప్రియుడితో ఓ వివాహిత సెక్స్‌ చేస్తుండగా… భర్తకు నగ్నంగా దొరికిపోయింది. అయితే.. ఈ ఘటన చూసిన ఆమె భర్త.. ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర దారంతో కుటేశాడు. ఆ దారుణమైన సంఘటన పంజాబ్‌ లోని రాంపూర్‌ లోచోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సురేష్‌ అనే బస్సు కండర్ట్‌ కు సంవత్సరం కిందట వివాహం జరిగింది. సురేష్‌ భార్య రజినీ.

రజినీ ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుంది. అయితే.. ఆమె పని చేస్తున్న ఆ కంపెనీలో.. సుధాకర్‌ అనే వ్యక్తితో బాగా చనువుగా ఉండేది. ఆ చనువు కాస్తా.. అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇంకే ముంది.. తరచు రజినీ ఇంటికి వచ్చి.. తన కామ వాంఛ తీర్చుకునే వాడు సురేష్‌. ఇలా గత ఆరు నెలలుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే.. సురేష్‌ కు ఓ రోజు అనుమానం వచ్చి.. ఇంటికి వచ్చాడు. అంతే…రజిని కౌగిలిలో.. సుధాకర్‌ ఉన్నాడు. వారిని చూసి.. కోపంతో ఊగిపోయిన సురేష్‌..రజినీ బాగా కొట్టాడు. ఆ తర్వాత.. ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర దారంతో కుట్టేశాడు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో సురేష్‌ ను అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news