బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ‘నిధి’..తెలుగు, తమిళ్, హిందీ, భాషల చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుంకుంటుంది ఈ సుందరి.
తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా సమ్మర్ హీట్ ను ఇంకా పెంచే ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో హాట్ థైస్ చూపుతూ సెగలు రేపుతోంది ఈ భామ. బ్లాక్ కలర్ కోట్ ను టాప్ గా ధరించిన నిధి, కింద మాత్రం పొట్టి స్కర్ట్ లో చిన్న స్టూల్ మీద కూర్చొని కుర్రకారును తన చూపులతోనే ఆకర్షిస్తోంది.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘ద స్టన్నింగ్ బ్యూటీ, వావ్, వెరీ బ్యూటిఫుల్, లవ్లీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోకు బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర లైక్ చేయగా, ఇంకొందరు నెటిజన్లూ లైక్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం తమిళ్ లో భారీ ప్రాజెక్టుతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్ గా నటిస్తోంది.
https://www.instagram.com/p/CcagVx2PhmU/?utm_source=ig_web_copy_link