మొదట సైడ్ యాక్టర్స్.. కట్ చేస్తే.. స్టార్స్..!!

-

గతంలో చాలామంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత తమ నటనతో , అందంతో ప్రేక్షకులను మెప్పించి అనతి కాలంలోనే స్టార్ హీరో, హీరోయిన్ గా మారిన ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఉన్నారు. ఎవరెవరు తమ సినీ కెరీర్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరో , హీరోయిన్లుగా కొనసాగుతున్నారో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. త్రిష :Trisha Krishnan Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More – WikiBioప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో హీరోయిన్ గా త్రిష అరంగేట్రం చేసినప్పటికీ.. జోడి సినిమా లో హీరోయిన్ సిమ్రాన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది త్రిష.

2. సాయి పల్లవి:


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా వచ్చిన ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది సాయి పల్లవి. ఇకపోతే ఈమె మీరాజాస్మిన్ , విశాల్ జంటగా వచ్చిన పందెంకోడి సినిమా లో హీరోయిన్ మీరా జాస్మిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది సాయి పల్లవి. ఇక ఆ తర్వాత డాక్టర్ విద్యను పూర్తి చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది.

3. రవితేజ :How 'Sindhooram' turned Ravi's life aroundడైరెక్టర్ అవుదామనుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి , ఆ తర్వాత పలు చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో హీరో రాజశేఖర్ కి ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించాడు రవితేజ. అంతేకాదు పలు నెగిటివ్ రోల్స్ కూడా పోషించాడు.

4. కాజల్:Happy birthday Kajal Aggarwal: Did you know actor made her debut in Aishwarya Rai's Kyun! Ho Gaya Na…? - Hindustan Times లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కాజల్ హిందీ లో ఐశ్వర్య రాయ్ నటించిన క్యూ హోగయా నా అనే సినిమాలో ఐశ్వర్యారాయ్ కి ఫ్రెండ్ పాత్రలో నటించింది.

5. రీతూ వర్మ:Ritu Varma Fans on Twitter: "Double treat for ritu fans!! #Baadshah in gemini movies & hindi version rowdy baadshah in utv movies now @riturv http://t.co/VBdY92f0zX" / Twitterపెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతూవర్మ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బాద్షా సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలి పాత్రలో నటించింది.

6. విజయ్ దేవరకొండ:Sai Pallavi - Nani - Vijay Devarakonda: అప్పుడు గ్యాంగ్‌లో ఒకరు.. ఇప్పుడు గ్యాంగ్ లీడర్స్.. సైడ్ క్యారెక్టర్స్‌ చేస్తూ స్టార్స్‌గా ఎదిగిన నటులు వీళ్లే.. | From ...అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో చిన్న చిన్న పాత్రలో కనిపించడం జరిగింది . ఇక నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో కూడా విజయ్ దేవరకొండ నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news