తెగించిన జాన్వీకపూర్..బోల్డ్ ఫోజులతో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీదేవి కూతురు!

-

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా శ్రీదేవి లాగానే తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంటున్నది. ‘ధడక్’ సినిమాతో బీ టౌన్‌లో అడుగుపెట్టిన ఈ సుందరి మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది. కార్గిల్ గర్ల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గుంజన్ సక్సేనా’ ఫిల్మ్ లో పైలట్‌గాను తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

సోషల్ మీడియాలో ఈ భామ..తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తు్న్నాయి. ఈ ఫొటోల్లో నలుపు రంగు టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొని థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజులు ఇస్తున్నది.

సదరు ఫొటోలను చూసి నెటిజన్లు మాత్రమే కాదు సమంత, శోభిత ధూళిపాళలాంటి పలువురు సెలబ్రిటీలూ లైక్ చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్ లేడీ’ అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీకపూర్ ‘దోస్తానా 2 , బవాల్,బొంబాయ్ గర్ల్’ చిత్రాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read more RELATED
Recommended to you

Latest news