ఆంక్షల్లేవ్ అసలు..బోల్డ్ ఫోజులతో అప్సరా రాణి హొయలు..RGV ప్రశంస

-

బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి..సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ఈ సుందరి. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సదరు ఫొటోపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతటి డేరింగ్ ఫోజును తాను ఇప్పటి వరకు చూడలేదని, ఇది మోస్ట్ డేరింగ్ ఫోజు అని ప్రశంసిస్తూ రీ ట్వీట్ చేశాడు వర్మ.

ఇక ఈ ఫొటోలో అప్సరా రాణి టాప్ టు బాటమ్ అందాలన్నిటినీ అలా ఆరబోసింది. అసలు ఆంక్షలు అనేవి ఏమీ లేకుండా అంగాంగ ప్రదర్శన చేసేసింది. భారీ ఎద అందాలతో పాటు హాట్ థైస్ చూపుతూ అలా ఓర చూపులతోనూ కైపెక్కిస్తున్నది. ఈ బోల్డ్ బ్యూటీ వర్మ ‘డేంజరస్’ ఫిల్మ్ లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news