విడాకులకు కారణం నువ్వే.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత.. వీడియో వైరల్..!!

-

దక్షిణ భారత సినీ పరిశ్రమలో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న నతీమణులలో సమంతా కూడా ఒకరు . ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి దేశం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత మంచి ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక బాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతున్న కాఫీ విత్ కరణ్ షో కి సమంత హాజరైన విషయం తెలిసింది ఇక అంతేకాదు ఈ మేరకు విడుదలైన ఒక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోందని చెప్పవచ్చు.

నిజానికి సమంత విడాకులు ప్రకటించినప్పటి నుంచి విడాకుల గురించి ఏ రోజు కూడా బహిరంగంగా మాట్లాడలేదు. కానీ తాజాగా ఈమె తన వైవాహిక జీవితంపై ఓపెన్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 కి మొదటి ఎపిసోడ్ లో తన వైవాహిక జీవితం పై సమంత కామెంట్స్ చేసింది . ఇందుకు సంబంధించిన ప్రోమో ను కరణ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ఈ ప్రోమోలో సమంత వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది..అన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కి కారణం మీరే.. ఇక మీరు జీవితాన్ని కభీ ఖుషీ కభీ ఘమ్ ల చూపించాలనుకుంటారు..కానీ నిజజీవితం కేజిఎఫ్ లాంటిది అంటూ సమంత బాంబు పేల్చింది.సమంత మాటలు విన్న కరణ్ కూడా నవ్వుకున్నారు. అయితే తన వృత్తిపరమైన జీవితానికి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాన్నీ కూడా సోషల్ మీడియాతో పంచుకోలేదు. కానీ వాటిపై చర్చలకు దారితీస్తున్న రోజులను కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఇక ఇదే క్రమంలో సమంత కొన్ని విషయాలపై ట్రోల్స్ బారిన పడిన విషయం కూడా మనకు తెలిసిందే . ఇక మొన్న డేటింగ్ లైఫ్ గురించి వచ్చిన పుకార్లపై నాగచైతన్య అభిమానులు బాగా ట్రోల్ చేశారు. ఇక మొత్తానికైతే సమంత తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేదని స్పష్టమైనది. అందుకే విడాకులు తీసుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news