Sai Pallavi : “గార్గి” గా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

టాలీవుడ్‌ హీరోయిన్ సాయిపల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సాయి పల్లవి కనబడితే చాలు..ఆనందమే అనేంతలా సినీ అభిమానులపైన ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సహజ నటనకు కేరాఫ్ గాఉంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది సాయిపల్లవి అలియాడ్ లేడీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.


‘ఫిదా’ చిత్రంలో జనాన్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ..తెలుగు ప్రేక్షకులకు చివరగా నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ పిక్చర్ లో కనిపించింది. ఇక ఇటీవల విరాట పర్వం సినిమాలో మెరిసింది సాయి పల్లవి. ఇక సాయిపల్లవి నటిస్తున్న గార్గి సినిమా ను బిగ్‌ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా జూలై 15 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను గౌతమ్‌ రామచంద్రన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ గా తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news