నాన్నే మా సూపర్ హీరో.. టాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు..!

-

టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ నాన్నను ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాము ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం, తమ సూపర్ హీరో నాన్నే.. అంటూ భావోద్వేగ ట్వీట్లు, పోస్టులను షేర్ చేశారు.

టాలీవుడ్ స్టార్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రగ్యా జైశ్వాల్, రాశి ఖన్నా, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, నితిన్ తదితరులు తమ నాన్నను గుర్తు చేసుకున్నారు. నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. తమ తండ్రితో తమకు ఉన్న అనుబంధాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్వహిస్తారు. ఫాదర్స్ డేను ముందుగా వాషింగ్టన్‌లో 1910లో జరుపుకున్నారు. ఆతర్వాత దానికి 1970లో ప్రాముఖ్యత వచ్చింది. అప్పటి నుంచి ఏటా జూన్ నెల మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకొని.. ఆరోజు నాన్నను గౌరవించడం ఆచారంగా వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ఫాదర్స్ డేను నిర్వహిస్తున్నాయి.

 

View this post on Instagram

 

Papa, from a father to a grandfather. @suman.agg09 @vinayagg2060 @nishaaggarwal @mastkarandar #ishaanvalecha ❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on




Read more RELATED
Recommended to you

Latest news