చిలకపచ్చ కోకలో వయ్యారాలు వొలకబోస్తున్న తాప్సీ..!!

-

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వయ్యారాలు వలకబోస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తుండగానే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో స్టార్ హీరోయిన్లు ఉన్నారటంలో సందేహం లేదు.

ఇకపోతే తాజాగా స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను గత కొంతకాలంగా టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ లో పాగా వేసిన విషయం తెలిసిందే. అక్కడ బోల్డ్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది . ఇక ఈ నేపథ్యంలోనే అందాల ఆరబోతతో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంట పెడుతున్నాయి.

స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ జాకెట్ తో.. ప్రిల్స్ కలిగిన చిలకపచ్చ చీర ధరించి చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. వయ్యారంగా ఎధ అందాలతో నడుము , నాభి అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో మంట పెడుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే తాజాగా ఈమె నటించిన దొబారా సినిమా కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తాప్సి బాయ్ కాట్ విషయంపై కూడా స్పందించింది.

ఇక ఆమె మాట్లాడుతూ.. ఇలా సినిమాలను బాయికాట్ చేయండి అని చెప్పడం ప్రేక్షకుల మేధస్సును కించపరచడమే.. ఏ సినిమాని చూడాలి? ఏ సినిమాను చూడకూడదు ? అనే విచక్షణ ప్రేక్షకులకు ఉంది. సినిమా బాగుంటే వస్తారు లేకపోతే లేదు.. దీనికి సినిమాను బాయ్ కాట్ చేయమని చెప్పడం ఎందుకు అంటూ తెలిపింది. అప్పట్లో ఈమె చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news